జలదిగ్బంధంలో కాపులూరు జెడ్పీ హైస్కూల్

జలదిగ్బంధంలో కాపులూరు జెడ్పీ హైస్కూల్

TPT: దిత్వా తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాయుడుపేట మండలంలోని కాపులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జలదిగ్బంధంలో చిక్కుకుంది. పాఠశాల ఆవరణలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో విద్యార్థిని, విద్యార్థుల తోపాటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.