'రౌడీ షీటర్లు పాత పద్ధతులు పాటిస్తే చర్యలు తప్పవు'
NTR: ఎవరైనా ఎక్కడైనా పాత నేరాలకు పాటిస్తే కఠిన చర్యలు చేపడతామని మైలవరం ఏసీపీ వరప్రసాద్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిరువూరు పోలీస్ స్టేషన్ వద్ద వార్షిక నేర పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ఆస్తి సంబంధిత నేరాలు, నైట్ బిట్స్, విసబుల్ పోలీసింగ్, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.