పీఎం శ్రీ పాఠశాలలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి
WGL: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు విద్యాశాఖ కొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. బడిబాటతో పాటు ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం శ్రీ) కింద ఎంపికైన పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించింది.ఉమ్మడి WGL జిల్లాలో మొత్తం 53 పాఠశాలలను ఎంపిక చేశారు. HNKలో 10, JNలో 9, BHPLలో 5, MHBDలో 15, MLGలో 7, WGLలో 7 పాఠశాలలు ఉన్నాయి.