పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య శిబిరం

పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య శిబిరం

MDCL: మల్కాజ్‌గిరి జోన్, అల్వాల్ సర్కిల్-2లో 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పారిశుద్ధ కార్మికులకు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి అవసరమైన సూచనలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, డాక్టర్లు శ్రీకాంత్, శైలజ తదితరులు పాల్గొన్నారు.