తోట్టంబేడును పర్యటించిన ఎమ్మెల్యే
TPT: ద్విత్వా తుఫాన్ ప్రభావంతో తోట్టంబేడు మండలంలోని కారకొల్లు గ్రామానికి వరద ఉధృతం పెరిగింది. దీంతో ప్రజా రవాణా స్తంభించింది. ఆ ప్రాంతాన్ని గురువారం ఎమ్మెల్యే బొజ్జల పర్యటించారు. సంబంధింత మంత్రికి వీడియో కాల్ ద్వారా సమాచారాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.