శ్రీసిటీలో రూ. 70 కోట్లతో రాక్‌వర్త్ విస్తరణ

శ్రీసిటీలో రూ. 70 కోట్లతో రాక్‌వర్త్ విస్తరణ

TPT: శ్రీసిటీలో రాక్‌వర్త్ సంస్థ రూ. 70 కోట్ల పెట్టుబడితో తయారీ యూనిట్‌ను విస్తరించనుంది. సీఈఓ శైలేష్ కుమార్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. సీఎస్‌ఆర్‌లో భాగంగా 100 మంది పిల్లలకు విద్యా సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విస్తరణతో పారిశ్రామిక వృద్ధికి తోడ్పడుతుందని శ్రీసిటీ ఎండీ రవీంద్ర సన్నారెడ్డి పేర్కొన్నారు.