VIDEO: పరిశుభ్రతపై శిక్షణ తరగతులు
కోనసీమ: అయినవిల్లి మండల పరిషత్ కార్యాలయంలో పచ్చతనం పరిశుభ్రత, అంశాలపై డీఆర్డీఏ, వివోఏలకు, గ్రామ సంఘాల సభ్యులకు ఎంపీడీవో సరోవర్ అధ్యక్షతన శుక్రవారం శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగ విజయ లక్ష్మీ మాట్లాడుతూ.. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల పాత్ర చాలా కీలకం అన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు.