యాదాద్రి శ్రీవారి నేటి ఆదాయ వివరాలు

యాదాద్రి శ్రీవారి నేటి ఆదాయ వివరాలు

BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి సోమవారం సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.8,37,610, కార్ పార్కింగ్ రూ.2,55,000, VIP దర్శనాలతో రూ.3 లక్షలు, ప్రసాద వితరణ కు రూ.2,44,570 బ్రేక్ దర్శనాలతో రూ.1,98,300, ప్రధాన బుకింగ్ రూ.1,07,050, వ్రతాలతో రూ.1,56,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ.24,30,500 ఆదాయం వచ్చింది.