బస్సులో దొరికిన బ్యాగును అప్పగించిన మహిళ

బస్సులో దొరికిన బ్యాగును అప్పగించిన మహిళ

SRD: బొల్లారం నుంచి హన్మకొండ వెళ్తూ ఆర్టీసీ బస్సులో కవిత అనే మహిళ హ్యాండ్ బ్యాగ్ మిస్ చేసుకుంది. అయితే, బ్యాగ్‌లో 4 తులాల బంగారం ఉన్నట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బొల్లారం పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. ఇదే సమయంలో బొల్లారం నివాసి మంజుల స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి బ్యాగ్ తనకు దొరికిందని పోలీసులకు అప్పగించారు.