పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

CTR: నేడు నీట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో చిత్తూరులోని PVKN డిగ్రీ కళాశాల, సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల వద్ద ఆదివారం 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మణికంఠ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలతో నిఘా ఉంటుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.