VIDEO: 'ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం జీవో జారీ చేయాలి'

VIDEO:  'ఆశ వర్కర్లకు ఫిక్స్‌డ్ వేతనం జీవో జారీ చేయాలి'

18 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆశ వర్కర్లు ప్రజల మధ్యలో ఉండి అనేక సేవలు చేశారని ఆశ వర్కర్ల జిల్లా అధ్యక్షులు సునీత తెలిపారు. వనపర్తి జిల్లాలో కొనసాగుతున్న ధర్నాలో ఆమె మాట్లాడారు. అసెంబ్లీ సమావేశంలో ఆశ వర్కర్లకు 18 వేలు నిర్ణీత వేతనం ఇవ్వాలని అసెంబ్లీ సమావేశంలో జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.