హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మెట్రో స్టేషన్లలో భద్రత సిబ్బందిగా ట్రాన్స్ జెండర్లు
☞ ఉస్మానియా యూనివర్సిటీలో ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
☞ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణపు పనుల్లో ఆన్ డ్రైవ్ టెక్నాలజీ: రైల్వే అధికారులు
☞ GHMCలో సుందరీకరణ పనులు పూర్తి.. ఈ నెల 4న ప్రారంభం కానున్న ఫౌంటైన్, విగ్రహాలు