ఓటేసేందుకు దుబాయ్ నుంచి మరికల్‌కు రాక

ఓటేసేందుకు దుబాయ్ నుంచి మరికల్‌కు రాక

NRPT: ఈనెల 14న మరికల్ మండల కేంద్రంలో జరగనున్న గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు భాస్కర్ అనే వ్యక్తి దుబాయ్ వస్తున్నాడు. రాజ్యాంగం ప్రకారం మనిషి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ఓటు హక్కును వినియోగించుకునేందుకు దుబాయ్ నుంచి వస్తున్నట్లు అతను తెలిపాడు.