రోడ్డు భద్రతపై ఆర్టీసి ప్రయాణికులకు అవగాహన

రోడ్డు భద్రతపై ఆర్టీసి ప్రయాణికులకు అవగాహన

ADB: ఆర్టీసీ సంస్థ ద్వారా కల్పిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన అన్నారు. మంగళవారం బేల మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు రోడ్డు భద్రతపై ఆమె అవగాహన కల్పించారు. బస్సు ఎక్కేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలను వారికి వివరించారు. గమ్యం యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.