వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి యాడికిలో పర్యటించారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. కూటమి ప్రభత్వం రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. రైతులు పనిముట్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై యాడికి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.