అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి

అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలి

VZM: అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి మొయిద పాపారావు కోరారు. ఈమేరకు నెల్లిమర్ల మండలం కొండగుంపాం కార్యదర్శి లెంక తౌడుకి బుధవారం వినతిపత్రం అందించారు. వితంతు పింఛన్ల కోసం ఏడాది క్రితం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని చెప్పారు. అర్హులైన వితంతువులు, వృద్ధులకు పింఛన్ల మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు.