రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే

NTR: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను, మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం పరామర్శించారు. వారు పూర్తిగా కోలుకునేవరకు, మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులను కోరారు. బాధితులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.