'అభివృద్ధిని ప్రజలకు వివరించాలి'

'అభివృద్ధిని ప్రజలకు వివరించాలి'

NZB: జిల్లా BJP పార్టీ కార్యాలయంలో శుక్రవారం కార్యశాల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ MLA రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో BJP నేతలు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారని చెప్పుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన ప్రగతిని కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు.