ఈనెల 17న భీమవరం బ్రిడ్జికు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

ఈనెల 17న భీమవరం బ్రిడ్జికు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

W.G: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యనమదుర్రు బ్రిడ్జిలకు మోక్షం కలిగిందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. ఈనెల 17న ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. 14 ఏళ్ల నిరీక్షణకు మోక్షం కలిగిందని, 7 కోట్లతో గొల్లవాని తిప్ప బ్రిడ్జి, రూ.20 కోట్ల భీమవరం బ్రిడ్జిలకు అప్రోచ్ వేయడం జరుగుతుందన్నారు.