నేర సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు

నేర సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు

VZM: జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, ఇతరశాఖల అధికారులతో ఆర్థ సంవత్సర నేర సమీక్ష సమావేశాన్ని పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించారు. సమీక్ష సమావేశానికి విశాఖ రేంజ్ డీఐజీ, కలెక్టర్, జిల్లా జడ్జి, కలెక్టర్ హాజరయ్యారు. డీఐజీ మాట్లాడుతూ.. ఇటీవల ఎన్.డి.పి.ఎస్ కేసుల్లో పలువురు విద్యార్థులు నిందితులుగా అరెస్టు అవుతున్నారని తెలిపారు.