'సర్వీస్ రోడ్ల ముఖద్వారం వద్ద బీటీ రోడ్లు నిర్మించాలి'

'సర్వీస్ రోడ్ల ముఖద్వారం వద్ద బీటీ రోడ్లు నిర్మించాలి'

RR: హయత్ నగర్ వీరభద్రకాలనీ ముఖద్వారం వద్ద ఉన్న భూగర్భ డ్రైనేజీ ట్రంక్ లైన్ పగిలింది. దీంతో సంఘటన స్థలాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సర్వీస్ రోడ్లకు అనుసంధానంగా ఉన్న రోడ్డు నిర్మాణం చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, వెంటనే నిర్మాణం చేపట్టాలన్నారు.