నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు
NRPT: నేడు ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి ధన్వాడ మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో పర్యటించనున్నారు మాజీ డీసీసీ అధ్యక్షుడు కుంభం శివకుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన పంపుసెట్ల పంపిణీ చేయనున్నట్లు పేర్కోన్నారు. ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు హాజరు కావాలని కోరారు.