రాష్ట్రంలో గడీల పాలనను రానివ్వం: CM

రాష్ట్రంలో గడీల పాలనను రానివ్వం: CM

ADB: రాష్ట్రంలో గడీల పాలనను రానివ్వమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం బజార్హత్నూర్ మండలంలోని పిప్పిరి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో CM మాట్లాడారు. వచ్చే 2034 సంవత్సరం వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందన్నారు. ప్రజా పాలనలో తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా జీవితాన్ని గడుపుతున్నారని పేర్కొన్నారు.