గుడి ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
KMM: ఖమ్మం రూరల్ మండలం రేగుల తండా గ్రామంలో ఇవాళ ఆంజనేయ స్వామి గుడి ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. పాలేరు మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఆంజనేయస్వామి చల్లని దీవెనలు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.