కరాచీకి చుక్కలు చూపిస్తున్న INS విక్రాంత్

పాకిస్తాన్‌లోని కరాచీ, ఒర్మారా ఓడరేవుల వద్ద భారత్ INS విక్రాంత్ క్షిపణులను ప్రయోగించింది. దీంతో ప్రజలు భయాందోళనతో తీర ప్రాంతాల నుంచి పారిపోతున్నట్లు సమాచారం. కరాచీ, ఒర్మారా పాక్ నేవీకి కీలకమైన స్థావరాలు. వీటిని నాశనం చేసి INS విక్రాంత్ పాక్ నేవీని చావు దెబ్బ కొట్టింది. ఇప్పటికీ విక్రాంత్ కరాచీలో దాడులు కొనసాగిస్తుంది. 1971 తర్వాత కరాచీపై భారత నేవీ దాడులకు దిగింది.