'అవినీతిపై సమాచారం అందించండి'

'అవినీతిపై సమాచారం అందించండి'

BDK: సింగరేణి సంస్థలో ఉద్యోగుల పేరుతో డబ్బులు వసూలు చేసే వారి వివరాలు అందజేస్తే రూ.10,000 పారితోషికం అందజేస్తామని సింగరేణి సీఎండీ బలరాం నాయక్ గురువారం ప్రకటించారు. సంస్థలో అవినీతి నివారణ కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సమాచారం గోప్యంగా ఉంచబడుతుందని హామీ ఇచ్చారు.