రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక: కలెక్టర్

SS: రేపు సత్యసాయి జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్, మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ తెలిపారు. అర్జీదారులు నేరుగా లేదా meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. పరిష్కారం వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1100ను సంప్రదించవచ్చని అన్నారు.