VIDEO: గత BRS ప్రభుత్వంపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం

VIDEO: గత BRS ప్రభుత్వంపై విమర్శలు చేసిన డిప్యూటీ సీఎం

HYD: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని గత పదేళ్లలో ఇళ్లు కట్టించకుండా వదిలేశారని వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు, అప్పులు కడుతూ కూడా పథకాలు అమలు చేస్తున్నామన్నారు.