విద్యార్థులే వారదులుగా పనిచేయాలి: వైస్ ఛాన్సలర్

విద్యార్థులే వారదులుగా పనిచేయాలి: వైస్ ఛాన్సలర్

RR: విశ్వవిద్యాలయాల్లో పరిశోధనశాలల్లో జరుగుతున్న నూతన ఆవిష్కరణలు రైతులకు అందించేందుకు విద్యార్థులే వారదులుగా పనిచేయాలని SKLTSHU వైస్ ఛాన్సలర్ డా. రాజిరెడ్డి అన్నారు. రాజేంద్రనగర్‌లోని ఉద్యాన కళాశాలలో ఫైనల్ ఇయర్ విద్యార్థులు చేపడుతున్న ఎక్స్‌పీరియన్స్ లర్నింగ్ ప్రోగ్రాం ప్రాజుక్ట్‌లో భాగంగా పలు ప్రాజెక్టులను ఆయన సందర్శించారు.