రైతులకు అందుబాటులో యూరియా నిల్వలు

VZM: ప్రస్తుత పంటల సాగు విస్తీర్ణానికి అనుగుణంగా జిల్లాలో తగినంతగా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయనిమంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈమేరకు అయన మాట్లాడుతూ.. రైతులకు అవసరమైన మేరకు యూరియాను అందించేందుకు తగిన చర్యలు తీసుకున్నామని ఆయన తెలియజేశారు.