పాఠశాల బస్సు బోల్తా.. 10 మందికి గాయలు

పాఠశాల బస్సు బోల్తా.. 10 మందికి గాయలు

W.G: పెరవలి మండలం తీపర్ర వద్ద పాఠశాల బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సమయంలో బస్సులో  25 మంది విద్యార్థులు ఉన్నారు. మలుపు వద్ద నియంత్రణ కోల్పోవడంతో బస్సు కిందపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులకు గాయాలు కాగా, వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ  ఘటన చోటుచేసుకున్నట్టు తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.