గ్రామ ఓటర్ల చూపు స్వతంత్ర అభ్యర్థి వైపే

గ్రామ ఓటర్ల చూపు స్వతంత్ర అభ్యర్థి వైపే

SRPT: కోదాడ మండల పరిధిలోని గణపవరం గ్రామ ఓటర్ల చూపు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి బల్గూరి స్నేహ దుర్గయ్య వైపే మళ్లినట్టుగా కనిపిస్తోంది. శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ స్వతంత్ర సర్పంచి అభ్యర్థి బల్గూరి స్నేహ దుర్గయ్యకు సపోర్ట్ చేయడంతో గణపవరం గ్రామంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.