శ్రీ శక్తి పథకం సభలో మహిళల ఉత్సాహం

శ్రీ శక్తి పథకం సభలో మహిళల ఉత్సాహం

GNTR: తాడికొండలో శనివారం జరిగిన శ్రీ శక్తి పథకం సభలో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సభలో మహిళా సాధికారత, స్వయం ఉపాధి అవకాశాలు, కుటుంబ ఆర్థికాభివృద్ధి, సామాజిక ప్రాధాన్యత వంటి అంశాలపై ప్రసంగాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ హాజరయ్యారు.