'అసంపూర్తి ఇండ్లను ప్రభుత్వమే పూర్తి చేయాలి'

'అసంపూర్తి ఇండ్లను ప్రభుత్వమే పూర్తి చేయాలి'

PDPL: అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రభుత్వమే పూర్తి చేయాలని సీపీఐఎం జిల్లా కమిటీ సభ్యుడు కల్లెపల్లి అశోక్ డిమాండ్ చేశారు. సీపీఐఎం ఆధ్వర్యంలో పెద్దపల్లిలోని రాంపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను సందర్శించారు. లేనిపక్షంలో డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారులను పోగుచేసి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.