కొత్తగా పరిశ్రమలు నెలకొల్పాలి: DYFI

కొత్తగా పరిశ్రమలు నెలకొల్పాలి: DYFI

KRNL: కొత్తగా పరిశ్రమలు నెలకొల్పి యువతకు ఉపాధి కల్పించాలని డీవైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు మోహన్ తెలిపారు. ఆదోనిలో మండగిరి ప్రాంతంలో ఆదివారం డీవైఎఫ్ఐ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఆదోని నియోజకవర్గంలో పరిశ్రమలు లేకపోవడంతో ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్, చెన్నైకు వెళ్తున్నారని ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.