నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పెద్దకాపర్తి చెరువులోడెవిల్ ఫిష్ కలకలం
★ అరెగూడెంలోని ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
★ హైదరాబాద్‌లోని ప్రెస్ అకాడమీని సందర్శించిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం
★ మునుగోడులో అంగన్వాడీలకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ