'ఇంజినీరింగ్ కార్మికుల జీతాలు పెంచండి'

SKLM: ఇంజినీరింగ్ కార్మికులకు జీతాలు పెంచి, సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఇంజినీరింగ్ యూనియన్ అధ్యక్షుడు తిరుపతిరావు, కార్యదర్శి సతీశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో మంగళవారం జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సమస్యలను పరిష్కరించాలని కోరారు. టెక్నీకల్, నాన్-టెక్నీకల్ వారి జీతాలు పెంచాలన్నారు.