రోడ్ల విస్తరణకు నిధులివ్వండి: MLA

రోడ్ల విస్తరణకు నిధులివ్వండి: MLA

KMR: గత రెండు రోజులుగా KMR MLA వెంకట రమణారెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. KMR నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని పలువురు కేంద్ర మంత్రులను వరుసగా కలిసి విన్నవిస్తున్నారు. తాజాగా కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీని కలిసి నిధుల కోసం విన్నవించారు. KMR పట్టణ రింగ్ రోడ్డు, నియోజకవర్గంలో రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించాలని వినతిపత్రం ఇచ్చారు.