పైలట్‌ను రక్షించడం కుట్రలో భాగం: ఇరాన్

పైలట్‌ను రక్షించడం కుట్రలో భాగం: ఇరాన్

అమెరికా 15-సూత్రాల ప్రతిపాదన మితిమీరిన డిమాండ్లతో ఉందని ఇరాన్ మండిపడింది. అందుకే సొంత డిమాండ్ల జాబితాను రూపొందించినట్లు పేర్కొంది. అలాగే అమెరికా పైలట్‌ను రక్షించడం అనేది ఒక మోసపూరిత చర్య అని ఆరోపించింది. తమ దేశానికి చెందిన యురేనియంను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ను అగ్రరాజ్యం చేపట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.