ఉగ్ర లింకుల కేసు.. ఐదుగురికి రిమాండ్

ఉగ్ర లింకుల కేసు.. ఐదుగురికి రిమాండ్

AP: విజయవాడ ఉగ్ర లింకుల కేసులో మైనర్ సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఐదుగురిని సీఎంఎం కోర్టు జడ్జి ముందు, మైనర్‌ను జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. ఐదుగురు నిందితులకు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించగా రాజమహేంద్రవరం కారాగారానికి తరలించారు.