VIDEO: ఎరువుల కోసం చెప్పులతో క్యూలైన్

SDPT: ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు వదులుకొని రోజంతా పడిగాపులు కాస్తున్నారు. రాయపోలు మండలం బేగంపేట గ్రామానికి యూరియా ఎరువు లారీ రావడంతో రైతులు ఉదయమే విచ్చేసి చెప్పులతో క్యూలైన్ కట్టారు. రైతులందరికీ యూరియా ఎరువు అందజేయాలని డిమాండ్ చేశారు.