కొడుకుని గొడ్డలితో నరికిన తండ్రి

కొడుకుని గొడ్డలితో నరికిన తండ్రి

MHBD: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రు తండాకు చెందిన జీవన్ కొడుకు అఖిల్‌ను గోడ్డలితో నరికి చంపాడు. అఖిల్ గత కొంతకాలంగా గంజాయికి బానిసై తల్లిదండ్రలలను వేధిస్తున్న నేపథ్యంలో తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం. కాగా, ఈ హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.