అనారోగ్యంతో MLA సోదరి మృతి.. నివాళులర్పించిన ఎంపీ

అనారోగ్యంతో MLA సోదరి మృతి.. నివాళులర్పించిన ఎంపీ

RR: ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి సోదరి కొండేటి భూదేవి అనారోగ్యం కారణంగా ఆదివారం మృతి చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వారి నివాసానికి చేరుకొని పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రగాఢ సానుభూతి తెలిపి, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించారు.