VIDEO: మహాత్మా పూలేకు నివాళులు అర్పించిన ఎమ్మెల్యే
KNR: మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాళులర్పించారు. శనివారం శాతవాహన యూనివర్సిటీ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే చూపిన బాటలో నడుస్తూ.. పేదలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.