అక్రమంగా గ్యాస్ సిలిండర్లు ఉన్న వ్యక్తిపై 6a కేసు నమోదు

అక్రమంగా గ్యాస్ సిలిండర్లు ఉన్న వ్యక్తిపై 6a కేసు నమోదు

VZM: కొత్తవలస దేవి గుడి పక్కన బిస్మిల్లా బిరియాని సెంటర్ అక్రమంగా గ్యాస్ సిలిండర్లు ఉన్నట్లు డిప్యూటీ తహసీల్దార్ పౌర సరఫరాలు శాఖ అధికారి కార్యాలయానికి సోమవారం సమాచారం వచ్చింది. ఆ ప్రకారం దాడులు చేపట్టగా నాలుగు డొమెస్టిక్ సిలిండర్లు స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు పౌర సరఫరాలశాఖ అధికారి చిరంజీవి తెలిపారు. దాడుల్లో విఆర్వో, సిబ్బంది పాల్గొన్నారు.