VIDEO: రేపు పొగాకు కొనుగోలు ప్రారంభం
ప్రకాశం: కొండపి పొగాకు వేలం కేద్రంలో కొనుగోళ్లు రేపు ప్రారంభం అవుతాయి. కొన్ని చోట్ల పొగాకు వేలం కేంద్రాలు ఇప్పటికే కొనుగోలు మొదలు పెట్టాయి. గత ఏడాది క్వింటా పొగాకు ప్రారంభ ధర రూ.28,000 పలకగా, ఈ ఏదాది ప్రారంభ ధర రూ.25,000గా పలికింది. పొదిలిలో ప్రారంభమైన రెండు రోజులు తర్వాత ధరలు తగ్గాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది ఖర్చులు ఎక్కువ అవ్వడంతో రైతులు ఆందోళనలో వ్యక్తం చేస్తున్నారు.