కొత్తవలసలో జేసీ సుడిగాలి పర్యటన

కొత్తవలసలో జేసీ సుడిగాలి పర్యటన

VZM: జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. సేధు మాధవన్ బుధవారం కొత్తవలస మండలంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో రీసర్వే పనులను, గ్యాస్ ఏజెన్సీ నిల్వలను పరిశీలించారు. అనంతరం పట్టదారు పాస్ పుస్తకాలు పంపిణీ, రీ సర్వే, ఆన్‌లైన్ సేవలు, పీజీఆర్ఎస్ పురోగతిపై జేసీ దీర్ఘంగా సమీక్షించారు.