ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ

ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎంపీ

సత్యసాయి: హిందూపురం పట్టణంలోని సూగూరు ఆంజనేయస్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార మహోత్సవం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే. పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవస్థాన ఆవరణలో ఏకశిల ఆంజనేయస్వామి నూతన విగ్రహం ప్రతిష్టాపన కోసం నిర్మించే పీఠం కోసం ఎంపీ భూమి పూజ చేశారు.