VIDEO: వాహనం బోల్తా.. ఒకరు మృతి

WGL: జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లికి వెళ్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.