ప.గో జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ పెనుగొండలో గోదావరి మోక్ష దామం నిర్మాణానికి భూమి పూజ చేసిన కలెక్టర్ చదలవాడ నాగరాణి
✦ వీరవాసరంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పులపర్తి
✦ నరసాపురం గోదావరిలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
✦ తాడేపల్లిగూడెంలో వైసీపీ నేతలతో మాజీ సీఎం జగన్ సమీక్ష